మెదక్ మున్సిపాలిటీ: గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మెదక్ పట్టణంలో మాంసం, మద్యం విక్రయాలు నిషేధమని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ఎవరైన మటన్, చికెన్, చేపలు, మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు మాంసం విక్రయాలు బంద్
Published Sat, Oct 1 2016 9:36 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement
Advertisement