పొలం పనుల్లో విషాదం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి | Tractor driver killed in the farm accident | Sakshi
Sakshi News home page

పొలం పనుల్లో విషాదం.. ట్రాక్టర్ డ్రైవర్ మృతి

Published Fri, Apr 29 2016 5:23 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Tractor driver killed in the farm accident

నిజామాబాద్జిల్లా మాచారెడ్డి మండలం ఇస్సాయిపేటలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న సమయంలో డ్రైవర్ నర్సింహులు (45) పట్టుతప్పి కింద పడిపోయాడు. యంత్రం కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement