అగ్ని ప్రమాదాల నివారణపై శిక్షణ | training for prevent fire accidents | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాల నివారణపై శిక్షణ

Published Sat, Dec 10 2016 9:45 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

అగ్ని ప్రమాదాల నివారణపై శిక్షణ - Sakshi

అగ్ని ప్రమాదాల నివారణపై శిక్షణ

కర్నూలు(హాస్పిటల్‌): అగ్ని ప్రమాదాల నివారణపై శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శిక్షణ ఇచ్చారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. భూపాల్‌రెడ్డి ఆద్వర్యంలో ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి అంశాల వారీగా తర్ఫీదునిచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంటల్లో చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి జి. బాలరాజు, జాయ్‌ సెక్యూరిటి మేనేజర్‌ జాయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement