
రైళ్లన్నీ ఫుల్
దీంతో బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు రూ.400 స్లీపర్ టికెట్ బ్లాక్‌లో రూ.1000కుపైగా పలుకుతోంది. ప్రత్యేక రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తత్కాల్ టికెట్లు వెబ్‌సైట్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఖాళీ అవుతున్నాయి. దీంతో బస్సుల యజమానులు టికెట్‌ల ధరను పెంచేశారు.