టీఎస్‌పీటీఏ జిల్లా నూతన కార్యవర్గం | tspta new council elected | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీటీఏ జిల్లా నూతన కార్యవర్గం

Published Mon, Aug 22 2016 1:00 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

tspta new council elected

విద్యారణ్యపురి: తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌(టీఎస్‌పీటీఏ) జిల్లా స్థాయి నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. హన్మకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎంఏ.బాసిత్‌ , ప్రధాన కార్యదర్శిగా పీవీ.రాజేశ్వర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎండీ.సలీం అహ్మద్‌ ఎన్నికయ్యారు. అసోసియేట్‌ అధ్యక్షులుగా సయ్యద్‌ గియాజుద్దీన్, ఎం. భిక్షపతి, ఆర్‌.అరుణ, ఉపాధ్యక్షులుగా బి.బ్రహ్మచారి, బి.అశోక్, కె.సంధ్యారాణి, సీహెచ్‌.శ్రీనివాస్, బి.శ్రవంత్, కార్యదర్శులుగా మహ్మద్‌ రజిÄñæ¬ద్దీన్, ప్రవీణ్, ఆర్‌. ప్రదీప్‌కుమార్, సీహెచ్‌.రాజ్‌కుమార్, ఆర్‌.దయాకర్‌ బాబు, ఫైనాన్స్‌ కార్యదర్శిగా సీహెచ్‌.రాజశేఖర్‌ ఎన్నికయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement