9న టీటీసీ పరీక్ష | ttc exam on 9th | Sakshi
Sakshi News home page

9న టీటీసీ పరీక్ష

Published Thu, Sep 1 2016 11:45 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ttc exam on 9th

అనంతపురం ఎడ్యుకేషన్‌ : వాయిదా పడిన టెక్నికల్‌ టీచర్‌ సర్టిఫికెట్‌ కోర్స్‌ (టీటీసీ) లోయర్‌ థియరీ పరీక్ష ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement