తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గింది: టీటీడీ చైర్మన్ | ttd chairman comments on quality of tirumala laddu | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గింది: టీటీడీ చైర్మన్

Published Mon, Oct 12 2015 12:31 PM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గింది: టీటీడీ చైర్మన్ - Sakshi

తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గింది: టీటీడీ చైర్మన్

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ నాణ్యత గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రత్యేకత తగ్గిందని, గతంలోలాగ ఆ లడ్డూ ఇప్పుడు నిల్వ ఉండట్లేదని ఆయన అన్నారు.

లడ్డూ కౌంటర్లో ఉండే సిబ్బంది.. భక్తులను మోసగిస్తున్నారని చెప్పారు. సిబ్బందికి జీతాలు తక్కువగా ఉండటంతో వాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో తిరుమల లడ్డూ నాణ్యతపై పలు రకాల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement