పుష్కరాలకు మన తూర్పు భాగవతం | Turupu bhagavatm will be perform in pushkaram | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు మన తూర్పు భాగవతం

Published Tue, Aug 9 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

తూర్పుభాగవతంలో సత్యభామ పాత్రలో సాంబమూర్తి

తూర్పుభాగవతంలో సత్యభామ పాత్రలో సాంబమూర్తి

బొబ్బిలి రూరల్‌ : దేశంలోనే గుర్తింపుపొందిన తూర్పుభాగవతాన్ని కష్ణాపుష్కరాలలో ప్రదర్శించే అవకాశం లభించింది. ఈ ప్రాంతంలో ఈ కళకు గుర్తింపు తెచ్చిన కోమటిపల్లివాసి బొంతలకోటి సాంబమూర్తికి ఆంధ్రప్రదేశ్‌ సాంస్కతికశాఖనుంచి ఆహ్వానం అందింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలో జరిగే కళాకారుల ర్యాలీలో పాల్గొని వివిధ ప్రాంతాల్లో తూర్పుభాగవతాన్ని ప్రదర్శిస్తారు. బొంతలకోటి సాంబమూర్తి ఇందులో సత్యభామగా, గొల్లభామగా కనిపిస్తారు. ఈ అవకాశం దక్కినందుకు ఆయన సాక్షివద్ద తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement