రేపు టీయూడబ్ల్యూజే సమావేశం | tuwj meeting tomorrow | Sakshi
Sakshi News home page

రేపు టీయూడబ్ల్యూజే సమావేశం

Published Fri, Sep 2 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

tuwj meeting tomorrow

న్యూశాయంపేట : ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజే జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఏర్పాటుచేసినట్లు జిల్లా కన్వీనర్‌ తుమ్మ శ్రీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10గంటలకు ప్రారం¿ý మయ్యే ఈ సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్‌ అలీ హాజరవుతారని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడంతో పాటు జిల్లా నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి జిల్లాలోని జర్నలిస్టులు హాజరుకావాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement