ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ: ఇద్దరి మృతి | two died and three injured in a accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ: ఇద్దరి మృతి

Published Wed, Nov 9 2016 1:57 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

two died and three injured in a accident

వరంగల్ రూరల్: ఆర్టీసీ బస్సు ఓ ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలం బుధరావుపేట శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement