మండు టెండలకు ఓ వ్యక్తికి వడదెబ్బ తగిలి మృతి చెందిన సంఘటన బూర్గుంపాడు మండలం నాగినేని ప్రోలులో గురువారం జరిగింది.
మండు టెండలకు ఓ వ్యక్తికి వడదెబ్బ తగిలి మృతి చెందిన సంఘటన బూర్గుంపాడు మండలం నాగినేని ప్రోలులో గురువారం జరిగింది. బూర్గుంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామానికి చెందిన కడారి రాములు(55)లకు వడదెబ్బ తగిలింది. చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. అలాగే గురువారం అశ్వారావుపేట నందమూరి కాలనీకి చెందిన హుస్సేన్(25) వడదెబ్బకు మరణించాడు.