రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: ఇద్దరు మృతి | Two killed in road accident in medak district | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: ఇద్దరు మృతి

Published Sun, Feb 28 2016 7:01 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Two killed in road accident in medak district

మెదక్ : మెదక్ జిల్లా చేగుంట వద్ద ఆదివారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  మృతులు ఆదిలాబాద్కు చెందిన పాండరి, మహారాష్ట్రకు చెందిన ఉద్ధవ్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement