ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
Published Wed, Jul 27 2016 8:00 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
కంకిపాడు(కృష్ణా జిల్లా): కంకిపాడు మండలం దావులూరు శివారులో ఉన్న ఓ షెడ్డులో ఉరివేసుకుని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు 30 నుంచి 35 మధ్య ఉండవచ్చు. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement