జిల్లాలో ప్రతిభావంతులకు కొదువ లేదు | under-16 south india tourny winner rdt | Sakshi
Sakshi News home page

జిల్లాలో ప్రతిభావంతులకు కొదువ లేదు

Published Fri, Jan 27 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

under-16 south india tourny winner rdt

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదువ లేదని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ అన్నారు. గురువారం స్థానిక అనంత క్రీడా మైదానంలో అండర్‌–16 సౌత్‌ ఇండియా టోర్నీ విజేతగా నిలిచిన ఆర్డీటీ క్రికెట్‌ జట్టు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్‌ ఇండియా స్థాయిలో విజేతగా నిలవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కోచ్‌లు షాబుద్దీన్, తాహీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement