సత్తాచాటిన ‘పశ్చిమ’ బాలికలు
ఏలూరు రూరల్: జిల్లా బాలికలు క్రికెట్ పోటీల్లో అప్రతిహత విజయాలు సాధిస్తున్నారు. మూడేళ్లగా అండర్–16, 19 విభాగాల్లో విజయకేతనం ఎగురవేయగా తాజాగా అండర్–16 జిల్లా బాలికల జట్టు సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది.
Sep 10 2016 9:28 PM | Updated on Sep 4 2017 12:58 PM