గుర్తు తెలియని యువకుడి శవం లభ్యం | unknown dead body available | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని యువకుడి శవం లభ్యం

Published Sun, Aug 21 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

unknown dead body available

ఆలేరు: ఆలేరు పట్టణంలోని రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఆదివారం గుర్తు తెలియన 30 ఏళ్ల వయస్సు యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి ఫిడ్స్‌ వచ్చి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహం ∙వద్ద ఎలాంటి ఆదారాలు లభించలేదు. మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రైల్వే కానిస్టేబుల్‌ రవి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement