అజ్ఞాత భక్తుడు రూ. 3.60 లక్షలు విరాళం
Published Tue, Nov 15 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ మహానందీశ్వరస్వామి వారికి ఓ అజ్ఞాత భక్తుడు రూ. 3.60 లక్షలు సమర్పించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చిన ఓ భక్తుడు గర్భాలయం ఎదురుగా ఉన్న హుండీలో ఈఓ శంకర వరప్రసాద్ సమక్షంలో నగదు వేసినట్లు సిబ్బంది తెలిపారు. పాతనోట్లు రద్దయిన సందర్భంగా ఓ భక్తుడు పెద్ద మొత్తాన్ని హుండీలో వేయడం స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు.
- మహానంది
Advertisement
Advertisement