ఏఎస్‌పేట దర్గాలో భక్తుల సందడి
ఏఎస్‌పేట దర్గాలో భక్తుల సందడి
Published Mon, Dec 26 2016 2:30 AM | Last Updated on Fri, Aug 24 2018 6:44 PM
అనుమసముద్రంపేట : ఏఎస్‌పేటలో జరుగుతున్న శ్రీహజ్రత్ ఉరుసు గంధోత్సవాలు తిలకించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీహజ్రత్, అమ్మాజీలపై సమాధులపై గలేఫులు, పూలదుప్పట్లు కప్పారు. ఫకీరుల డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. వేలాదిమంది మహిళలు గంధం దంచేందుకు బారులు తీరారు.
Advertisement
Advertisement