16 నుంచి వాము క్రయ, విక్రయాలు | vam business starts from 16th | Sakshi
Sakshi News home page

16 నుంచి వాము క్రయ, విక్రయాలు

Published Fri, Jan 13 2017 11:29 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

vam business starts from 16th

కర్నూలు(అగ్రికల్చర్‌):కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ నెల 16 నుంచి వాము క్రయ, విక్రయాలు జరుగునున్నాయి. మార్కెట్‌కు వచ్చే వామును టెండర్‌ పద్ధతిలో కొనుగోలు చేస్తారని మార్కెట్‌ కమిటీ సెక్రటరీ నారాయణమూర్తి తెలిపారు. వాము పండించిన రైతులు పంటను మార్కెట్‌కు తీసుకవచ్చి గిట్టుబాటు ధరకు అమ్మకోవాలని ఆయన కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement