ఇది ఓ పవిత్రమైన రోజు | venkaiah naidu reaches gannavaram airport | Sakshi
Sakshi News home page

ఇది ఓ పవిత్రమైన రోజు

Published Thu, Oct 22 2015 10:55 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM

venkaiah naidu reaches gannavaram airport

గన్నవరం : నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన దినోత్సవం ఓ పవిత్రమైన రోజు అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి స్వాగతం పలికేందుకు వెంకయ్యనాయుడు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరు పంచుకోవాలన్నారు. అలాగే శంకుస్థాపన మహోత్సవం విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో మెలగాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement