ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారిగా ఎం.వెంకటకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పని చేస్తున్న డీఎస్‌సీఓ రమేష్‌పై ఆరోపణలు రావడంతో రెండు రోజుల క్రితం కలెక్టర్ కెవి.సత్యనారాయణ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కడపలోని జిల్లా కో అపరేటివ్ కార్యాలయంలో ఆడిటర్‌గా పని చేస్తున్న వెంకటకృష్ణకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
డివిజనల్ కో ఆపరేటివ్ అధికారిగా వెంకటకృష్ణ
Published Fri, Dec 9 2016 11:06 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
Advertisement
Advertisement