అట్టముక్కలతో అందమైన బొమ్మలు | Waste wrappers looks beautiful dolls | Sakshi
Sakshi News home page

అట్టముక్కలతో అందమైన బొమ్మలు

Published Sun, Aug 14 2016 10:05 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM

Waste wrappers looks beautiful dolls

అమరావతి : ఎక్కడో రాజస్థాన్‌లోని అల్వాల్‌లో  పుట్టిన అమర్‌  పనికి రాని అట్టముక్కలకు రంగులు వేసి అద్భుతమైన బొమ్మలుగా తీర్చిదిద్ది ఉపాధి  పొందుతున్నాడు. తనలో ఉన్న సృజనాత్మకతను ఉపయోగించి నెమలి, ఈఫిల్‌ టవర్, పది అంతస్తుల భవనం, పొదరిల్లు వంటి ఎన్నో అద్భుతమైన బొమ్మలను తయారు చేసి నామమాత్రపు ధరకే పుష్కర యాత్రికులకు విక్రయిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement