కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపివేత | water stop to kc | Sakshi
Sakshi News home page

కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపివేత

Published Fri, Feb 10 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

water stop to kc

పగిడ్యాల: జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కర్నూలు–కడప కాల్వకు నీటిసరఫరా  నిలపివేసినట్లు ఎత్తిపోతల పథకం ఈఈ రెడ్డిశంకర్‌ తెలిపారు. మళ్లీ కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని శుక్రవారం ఆయన విలేకరులకు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement