వాలీబాల్‌లో ‘పశ్చిమ’ సత్తా
వాలీబాల్‌లో ‘పశ్చిమ’ సత్తా
Published Sat, Oct 29 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
దేవరపల్లి: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి తృతీయస్థానం సాధించారు. 62వ స్కూల్ గేమ్స్ అండర్–17 విభాగం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో శ్రీకాకుళంలో నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా జట్టు పాల్గొని ప్రతిభ చూపింది. క్రీడాకారులను హెచ్‌ఎం పి.కృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.
Advertisement
Advertisement