సముద్రానికి వెండిపూత
సముద్రానికి వెండిపూత
Published Fri, Sep 2 2016 5:23 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
‘సంద్రంలో ఆశల హరివిల్లు... ఆనందాలే పూసిన పొదరిల్లు.. అందమైన ఆ లోకంలో అందుకోనా.. ఆదమరిచి కలకాలం ఉండిపోనా..’ అన్నట్టు ఉంది కదూ ఈ చిత్రం. సంద్రమంతా వెండిపూత పూసుకున్నట్టు...ఒళ్లంతా సింగారించుకుని సిటిజనులను కనువిందు చేసింది. జస్ట్ సూరీడు నిద్రలేచే వేళ..సముద్రం వెండివెలుగుల్లో ముస్తాబైంది. కనుచూపు మేరలో వెండివర్ణం సాక్షాత్కరించింది.
– డాబాగార్డెన్స్
Advertisement
Advertisement