ఆరడుగుల బుల్లెట్ ఎక్కడ దాక్కున్నాడు? | where is six feet bullet ashok babu, asked cpm madhu | Sakshi
Sakshi News home page

ఆరడుగుల బుల్లెట్ ఎక్కడ దాక్కున్నాడు?

Published Sat, Jul 11 2015 11:21 AM | Last Updated on Thu, Apr 4 2019 12:50 PM

ఆరడుగుల బుల్లెట్ ఎక్కడ దాక్కున్నాడు? - Sakshi

ఆరడుగుల బుల్లెట్ ఎక్కడ దాక్కున్నాడు?

కాకినాడ : ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే ఆరడుగుల బుల్లెట్ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఎక్కడ దాక్కున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు.  ఏ ఒక్క పార్టీకి, ప్రభుత్వానికి అశోక్ బాబు వత్తాసు పలకడం సరైంది కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. తహసీల్దార్ వనజాక్షి ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్ట్ చేయాలని మధు డిమాండ్ చేశారు. లేదంటే కృష్ణాజిల్లా ముసునూరులో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు. చింతమనేనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని మధు ఆరోపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement