వివాహిత ఆత్మహత్యాయత్నం | woman attempt suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Published Mon, Feb 20 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

woman attempt suicide

గార్లదిన్నె: మండలంలోని కొట్టాలపల్లిలో పుష్పలీల అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆమె ఈ చర్యకు యత్నించినట్లు వివరించారు. వెంటనే ఆమెను 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement