ఉరేసుకుని మహిళ ఆత్మహత్య | woman committed suicide | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

Published Sun, Sep 18 2016 6:39 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

woman committed suicide

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపతినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కోడూరు లక్ష్మీ(45) అనే మహిళ బాత్రూంలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement