కరెంటు షాక్‌తో మహిళ మృతి | Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో మహిళ మృతి

Published Mon, Oct 10 2016 12:14 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Woman killed by electric shock

దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈరుకొండ ఉమ(40) అనే మహిళ సోమవారం కరెంటు షాక్‌తో మృతిచెందింది. ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement