విద్యుదాఘాతానికి గురై ఒక మహిళ చనిపోయింది.
విద్యుదాఘాతానికి గురై ఒక మహిళ చనిపోయింది. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం కొమురారం పంచాయతీ అమర్‌సింగ్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన జర్పుల విజయ(30) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో కుక్కర్ కోసం స్విచ్ఛాన్ చేయబోగా కరెంట్ షాక్‌కు గురై అక్కడిక క్కడే చనిపోయింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.