పుష్కర ఏర్పాట్లు ఇలానా! సిగ్గు.. సిగ్గు | Women devotees Difficulties in Pushkara Ghat | Sakshi
Sakshi News home page

పుష్కర ఏర్పాట్లు ఇలానా! సిగ్గు.. సిగ్గు

Published Mon, Aug 15 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

పుష్కర ఏర్పాట్లు ఇలానా! సిగ్గు.. సిగ్గు

పుష్కర ఏర్పాట్లు ఇలానా! సిగ్గు.. సిగ్గు

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమంలో కొలువైన సంగమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో మహిళా భక్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. ఆదివారం సుమారు 15 వేలకు పైగా భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు చేశారని అంచనా. అయితే, తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయింది. ప్రధానంగా పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం వస్త్రాలు మార్చుకునేందుకు మహిళలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

భర్తలు, బంధువులు.. చీరలు, పంచెలు అడ్డుగా పట్టుకుంటే తప్ప దుస్తులు మార్చుకునే పరిస్థితి లేకపోయింది. అధికారులు రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించినా.. వేలల్లో వచ్చిన భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి నెలకొంది.     - ఆత్మకూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement