మందమర్రి మండలంలోని కేకేవన్ గనిలో ప్రమాదవశాత్తూ ఓ కార్మికుడు మృతిచెందాడు.
మందమర్రి మండలంలోని కేకేవన్ గనిలో ప్రమాదవశాత్తూ ఓ కార్మికుడు మృతిచెందాడు. మ్యాన్ రైడింగ్ మీద నుంచి పడి జంగంపల్లి బాపు(56) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. రెండు రోజుల క్రితమే గోలేటి నుంచి మందమర్రి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.