యోగా సర్టిఫికెట్‌ కోర్సుకు ఆహ్వానం | yoga cirtificate courese | Sakshi
Sakshi News home page

యోగా సర్టిఫికెట్‌ కోర్సుకు ఆహ్వానం

Published Thu, Aug 4 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

yoga cirtificate courese

ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయం యోగా కేంద్రం నిర్వహించే మూడు నెలల సర్టిఫికెట్‌ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నిర్వహించే ఈ కోర్సు తరగతులు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. దరఖాస్తులను బీచ్‌రోడ్డులోని ఏయూ యోగా కేంద్రం నుంచి పొందవచ్చును. శిక్షణలో భాగంగా శుద్ది క్రియలు, ఆసన, ప్రాణాయామ, బంధన విధానాలు వివరిస్తారు. ధ్యానంలో ప్రాధమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి కలిగినవారు 9866326487, 9908250896 నంబర్లలో సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement