తెనాలి(గుంటూరు జిల్లా): తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బ్లేడ్‌తో కోసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన యువకుడు కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కడదిన్నె గ్రామానికి చెందిన రవితేజ(25)గా జేబులో ఆధార్ కార్డు ద్వారా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది. పోలీసులు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బ్లేడ్‌తో కోసుకుని యువకుడి ఆత్మహత్య
Published Fri, Aug 26 2016 10:10 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
Advertisement
Advertisement