
శారద పీఠాధిపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్
హైదరాబాద్: విశాఖపట్టణం పెందుర్తిలోని శ్రీ శారద పీఠాధిపతి శ్రీస్వామి స్వరూపానంద సరస్వతి జన్మదినం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.