
నేడు మహానేత వైఎస్సార్ ఆరో వర్ధంతి
కడప: నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్, ఇతర కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.