నూతన వధూవరులకు వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం | ys vijayamma blesses newly wed couples in anantapur district | Sakshi
Sakshi News home page

నూతన వధూవరులకు వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం

Published Thu, Aug 11 2016 5:09 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ys vijayamma blesses newly wed couples in anantapur district

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నూతన వధూవరులను ఆశీర్వదించారు.  అనంతపురం ధర్మవరంలో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్ నారాయణ కుమార్తె నవ్యకీర్తి వివాహ వేడుకకు  బుధవారం  వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. నూతన వధూవరులు నవ్యకీర్తి, శశికిరణ్ను ఆమె ఆశీర్వదించారు.

యశోద కాన్సెప్ట్ స్కూల్ లో జరిగిన ఈ వివాహానికి విజయమ్మతో పాటు అనంతవెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకు ముందు  పార్టీ నేతలు, అభిమానులు వైఎస్ విజయమ్మకు అపూర్వస్వాగతం పలికారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement