రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ | ysrcp leaders protest in narsipatnam muncipal council meeting | Sakshi
Sakshi News home page

రసాభాసగా మారిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్

Published Sat, Jan 30 2016 3:36 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

ysrcp leaders protest in narsipatnam muncipal council meeting

విశాఖపట్నం: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసగా మారింది. ఇంటిపన్నులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్.. వైఎస్ఆర్ సీపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. కమిషనర్ టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement