శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ
కోర్సులు:
పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా
మత్స్య శాస్త్ర పాలిటెక్నిక్ డిప్లొమా
అర్హతలు: 6 పాయింట్స్ గ్రేడ్‌తో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో కనీసం నాలుగేళ్లు చదివి ఉండాలి.
వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 21
వెబ్‌సైట్: www.svvu.edu.in
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
పోస్టులు:
ఆఫీసర్(స్కేల్-3) జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఐటీ ఆఫీసర్ చార్టెడ్ అకౌంటెంట్
మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చరల్ ఆఫీసర్
అర్హతలు: సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ ఉండాలి. ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్‌ఆర్‌బీస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షలో అర్హత సాధించాలి. ఆఫీసర్ (స్కేల్-1)
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఐబీపీఎస్ సెప్టెంబరు 2013లో నిర్వహించిన ఆర్‌ఆర్‌బీస్ కామన్ రిటెన్ టెస్ట్‌లో అర్హత సాధించాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 16
వెబ్‌సైట్: http://ibpsregistration.nic.in/
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 20
వెబ్‌సైట్: http://ibps.sifyitest.com/
అడ్మిషన్స్, జాబ్స్ అలర్ట్స్
Published Thu, Jul 3 2014 12:16 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement
Advertisement