ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూ రు ఎస్సీ అండ్ పీహెచ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు..
L అసోసియేట్ ప్రొఫెసర్లు
విభాగాలు: ఇంగ్లిష్, డిజాస్టర్ మిటిగేషన్ సెంటర్ (డీఎంసీ), జియాలజీ
L అసిస్టెంట్ ప్రొఫెసర్లు
విభాగాలు: మైక్రోబయాలజీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్
దరఖాస్తులకు చివరి తేది: జూన్ 10
వెబ్‌సైట్: www.anu.ac.in
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్పెషలిస్ట్ ఆఫీసర్ల (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. నెట్‌వర్కింగ్ అడ్మినిస్ట్రేటర్
2. విండోస్ అడ్మినిస్ట్రేటర్
3. ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్
4. ఎంఎస్‌ఎస్‌క్యూఎల్ డేటాబేస్
అడ్మినిస్ట్రేటర్
5. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్
6. ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్
7. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్స్
8 పీపుల్ సాఫ్ట్ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న
అర్హతలను కలిగి ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 22
వెబ్‌సైట్: http://bankofmaharashtra.in/
ఇస్రో
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), శ్రీహరికోట కింది పోస్టుల నియా మకానికి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
1. మెడికల్ ఆఫీసర్ ‘ఎస్‌డి’(ఫిజీషియన్)
2. మెడికల్ ఆఫీసర్ ‘ఎస్‌సి’ (గైనకాలజీ)
3. మెడికల్ ఆఫీసర్ ‘ఎస్‌సి’ (పీడియాట్రిక్)
4.ై సెంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సి’
(ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్)
5. సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సి’ (స్ట్రక్చరల్
ఇంజనీరింగ్)
6. సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సి’ (కెమికల్)
7. సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సి’
(ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (జనరల్))
8. సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సి’ (ఎమ్మెస్సీ ఆర్గానిక్/ఎనలిటికల్ కెమిస్ట్రీ)
9. సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సి’
(ఇండస్ట్రియల్ సేఫ్టీ)
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 30
వెబ్‌సైట్: http://www.shar.gov.in
ఉద్యోగాలు
Published Tue, May 13 2014 10:00 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement