బులెటిన్‌ బోర్డ్‌ | Bulletin Board | Sakshi
Sakshi News home page

బులెటిన్‌ బోర్డ్‌

Published Mon, Jan 23 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

Bulletin Board

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేదలో ఫ్యాకల్టీ పోస్టులు
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద.. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ప్రొఫెసర్‌: (శాలక్య తంత్ర, పంచకర్మ, మౌలిక్‌ సిద్ధాంత, రోగ నిదాన్‌ అండ్‌ వికృతి విగ్యాన్, ప్రసూతి తంత్ర అండ్‌ స్త్రీ రోగ, శరీర రచన, శరీర క్రియ, అగద్‌ తంత్ర).
ఖాళీలు: 8
అసోసియేట్‌ ప్రొఫెసర్‌: (కౌమార్‌ భృత్య, ప్రసూతి తంత్ర అండ్‌ స్త్రీ రోగ, స్వస్థ వృత్త, శరీర క్రియ, కాయ చికిత్స, ద్రవ్య గుణ, అగద్‌ తంత్ర, పంచకర్మ)
ఖాళీలు: 8
లెక్చరర్‌: (ప్రసూతి తంత్ర అండ్‌ స్త్రీ రోగ, ద్రవ్య గుణ, కాయ చికిత్స, పంచకర్మ, రస శాస్త్ర అండ్‌ బైసాజ్య కల్పన, అగద్‌ తంత్ర, రోగ నిదాన్‌ అండ్‌ వికృతి విగ్యాన్, శల్య తంత్ర, శాలక్య తంత్ర)
ఖాళీలు: 9
దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు సర్టిఫికెట్లను డైరెక్టర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద, జోరావర్‌ సింగ్‌ గేట్, అమీర్‌ రోడ్, జైపూర్‌ – 302002కు పంపాలి.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 1, 2017
వెబ్‌సైట్‌:   http://nia.nic.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement