సీమ్యాట్ 2015-16 (రెండో పరీక్ష)
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ(10+2+3) ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు:
ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
జనవరి 5
వెబ్‌సైట్: www.aicte-cmat.in
జేఈఈ మెయిన్ - 2015
ఐఐటీ, నిట్, ఐఐఐటీ, ఇతర కేంద్ర ప్రభు త్వ విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (మెయిన్)-2015 నోటిఫికేషన్ వెలువడింది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్
(మెయిన్) - 2015
అర్హతలు: ఇంటర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉం డాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 24 ఏళ్లకు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:
డిసెంబర్ 18
వెబ్‌సైట్: http://jeemain.nic.in/
సీమ్యాట్
Published Thu, Nov 6 2014 10:24 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement