డీఎస్టీ-సీఎస్‌ఐ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ) కాగ్నిటివ్ సైన్స్‌లో పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కాలపరిమితి: రెండేళ్లు
ఫెలోషిప్: ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ.35 వేలు చెల్లిస్తారు. దీంతోపాటు కంటింజెన్సీ ఫండ్ కింద ఏడాదికి రూ.2 లక్షలు చెల్లిస్తారు.
అర్హతలు: సైన్స్/ఇంజనీరింగ్/అలైడ్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి, పోస్టు/ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
చివరి తేది: సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: www.dst.gov.in
ఫెలోషిప్స్
Published Sat, Aug 24 2013 1:49 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement