ఉచిత శిక్షణ | Free Training | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణ

Published Sun, Oct 19 2014 2:41 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Free Training

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలుసివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడానికి ఆయా రాష్ట్రాల్లో అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ,  అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నాయి.
 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం లక్ష రూపాయలకు మించకూడదు. ఏదైనా ఉద్యోగం లేదా కోర్సు చేస్తున్న అభ్యర్థులు అర్హులు కాదు.
 ఎంపిక: స్క్రీనింగ్ టెస్టు ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: నవంబరు 5
 స్క్రీనింగ్ టెస్టు తేది: నవంబరు 16
 వెబ్‌సైట్లు:
 తెలంగాణ అభ్యర్థులకు:  
 http://tsbcstudycircles.cgg.gov.in
 ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు:
 http://apbcwelfare.cgg.gov.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement