
ఎస్‌బీఐ పీవో..
కెరీర్ గ్రాఫ్
గ్రాడ్యుయేట్స్ స్పెషల్
ఒక్కసారి ఎస్‌బీఐ పీఓగా ఎంపికై ప్రతిభ, పనితీరు చూపితే బ్యాంకు అత్యున్నత స్థాయి చైర్‌పర్సన్ హోదాను సైతం అందుకునేఅవకాశం ఉంది. ప్రస్తుతం చైర్‌పర్సన్ అరుంధతీ
భట్టాచార్య సహా అంతకుముందు ఎస్‌బీఐ చైర్ పర్సన్‌లుగావ్యవహరించిన వారంతా బ్యాంకులో పీఓగా కెరీర్ ప్రారంభించినవ్యక్తులే. ఇటీవల ఎస్‌బీఐ 2200 పీఓ పోస్టులకు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో పీఓ కెరీర్ గ్రాఫ్..
మొత్తం ఏడు స్కేల్స్‌లో ఉంటుంది.
స్కేల్-1 హోదా
- ప్రారంభంలో పీఓగా ఎంపికైనవారికి రెండేళ్ల శిక్షణ తర్వాత స్కేల్-1 హోదా లభిస్తుంది. రెండేళ్ల శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపితే నేరుగా స్కేల్-2 కేడర్ సొంతం చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ పీఓ - గత కటాఫ్‌లు
ఎస్‌బీఐ పీఓ పరీక్షలో గత రిక్రూట్‌మెంట్ల కటాఫ్‌ల వివరాలు కేటగిరీల వారీగా
ప్రతి స్కేల్‌కు పదోన్నతి లభించేందుకు మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. పదోన్నతి ఇచ్చే క్రమంలో ఎస్‌బీఐ అంతర్గత పరీక్షలు నిర్వహిస్తుంది.
దాదాపు పీఓగా ఎంపికైన వారిలో అందరూ స్కేల్-7 స్థాయికి చేరుకోవడం సహజం.
కెరీర్ పరంగా విధుల నిర్వహణలో అసాధారణ ప్రతిభ చూపితే పైన పేర్కొన్న ఏడు స్కేల్స్ దాటి టాప్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ హోదాలు సొంతం చేసుకోవచ్చు.
ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్‌లో లభించే హోదాలు
చీఫ్ జనరల్ మేనేజర్
డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్
మేనేజింగ్ డెరైక్టర్
చైర్‌పర్సన్
గమనిక: అన్ని రిక్రూట్‌మెంట్లలో 25 శాతం వెయిటేజీతో 50 మార్కులకు ఉండే జీడీ/పీఐకు జనరల్ కేటగిరీలో 20 మార్కులు; రిజర్వ్‌డ్ కేటగిరీల్లో 18 మార్కులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 75 శాతం వెయిటేజీ ఉండే మెయిన్ ఎగ్జామినేషన్‌కు జీడీ/పీఐలో అభ్యర్థులు మార్కులను క్రోడీకరించి ఫైనల్ కటాఫ్‌లను పేర్కొన్నారు.