నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యుబర్‌క్యులోసిస్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యుబర్‌క్యులోసిస్ - రెస్పిరేటరీ డిసీజెస్, న్యూఢిల్లీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ రెసిడెంట్
విభాగాలు: టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ - 4, మైక్రోబయాలజీ-1, ఎనస్థీషియా -1, మాలిక్యులార్ మెడిసిన్ / జెనెటిక్స్- 1, థోరాసిక్ సర్జరీ
1, పాథాలజీ - 1.
జూనియర్ రెసిడెంట్-4
అర్హతలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
ఎంపిక: సెప్టెంబర్ 16న నిర్వహించనున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా.
వెబ్‌సైట్: http://www.nitrd.nic.in
స్కాలర్‌షిప్
ఆక్స్‌ఫర్డ్- అండర్సన్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్
యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యూకే 2015 అకడమిక్ సెషన్‌కు సంబంధించి గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు కోరుతోంది.
ఆక్స్‌ఫర్డ్- అండర్సన్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్స్
అర్హతలు: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ విభాగంలో ఫుల్ టైం గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో చేరినవారు అర్హులు.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 23
వెబ్‌సైట్: http://www.ox.ac.uk
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు
ఉద్యోగాలు
Published Wed, Sep 10 2014 10:18 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement