ఐటీబీపీఎఫ్
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విభాగం: టెలికమ్యూనికేషన్
పోస్టుల సంఖ్య: 299
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా పదోతరగతితో పాటు ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రికల్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ద్వారా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: అక్టోబరు 24
వెబ్‌సైట్: http://itbpolice.nic.in/
మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు
ఉద్యోగాలు
Published Sun, Sep 14 2014 9:51 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement