ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) పారామెడికల్ విభాగంలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 8
అర్హతలు: ఇంటర్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయసు: 21నుంచి30 ఏళ్ల మధ్య ఉండాలి.
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఫార్మసిస్ట్): 13
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ల్యాబ్ టెక్నీషియన్): 4
అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫార్మసీ/ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొ మా ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 20నుంచి28 ఏళ్ల మధ్య ఉండాలి.
హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్): 10
అర్హతలు: పదో తరగతి, యాక్జిలరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ సర్టిఫికెట్ కోర్సుతో పాటు నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయసు: 18నుంచి25 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషులు ఎత్తు 170 సెం.మీ., ఛాతి 80 నుంచి 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోక్ ఎగ్జామినేషన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5
వెబ్‌సైట్: http://itbpolice.nic.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్టాఫ్ నర్స్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్
జూనియర్ టెక్నీషియన్
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది:ఆగస్టు11
వెబ్‌సైట్: www.nimhans.kar.nic.in
ఉద్యోగాలు
Published Tue, Jul 22 2014 10:18 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement