ఉద్యోగాలు | Job Opportunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Wed, Sep 17 2014 11:36 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Job Opportunities

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ
విభాగాలు: ఎలక్ట్రానిక్స్(9), మెకానికల్ (11), ఎలక్ట్రికల్(2)
అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.
- టెక్నీషియన్ ‘సి’
 విభాగాలు: ఎలక్ట్రానిక్స్(3), ఫిట్టర్(9), వెల్డర్(2)
 అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1
 వెబ్‌సైట్: www.bel-india.com/

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement