Compensate jobs
-
ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ విభాగాలు: ఎలక్ట్రానిక్స్(9), మెకానికల్ (11), ఎలక్ట్రికల్(2) అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. - టెక్నీషియన్ ‘సి’ విభాగాలు: ఎలక్ట్రానిక్స్(3), ఫిట్టర్(9), వెల్డర్(2) అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1 వెబ్సైట్: www.bel-india.com/ -
ఉద్యోగాలు
దక్కన్ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్‌లోని దక్కన్ గ్రామీణ బ్యాంక్ (డీజీబీ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - ఆఫీసర్ (స్కేల్ -3): 4 - జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (స్కేల్ -2): 13 - అగ్రికల్చరల్ ఆఫీసర్: 2 - ఐటీ ఆఫీసర్: 4 - లా ఆఫీసర్: 1 - ట్రెజరీ మేనేజర్: 1 - మార్కెటింగ్ ఆఫీసర్: 1 అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం అవసరం. ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్-2013 అర్హత ఉండాలి. - ఆఫీసర్ (స్కేల్-1): 61 - ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 111 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్-2013 అర్హత సాధించాలి. వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 19 వెబ్సైట్: http://www.dgbhyd.com/ సీ-డాక్, హైదరాబాద్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - ప్రాజెక్టు ఆఫీసర్: 2 అర్హతలు: మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం/ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం అవసరం. - ప్రాజెక్ట్ సర్వీస్ సపోర్ట్: 1 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం. కనీసం ఐదేళ్ల అనుభవం అవసరం. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: సెప్టెంబర్ 12 వెబ్సైట్: http://www.cdac.in/